టాలెంటెడ్ హీరో మంచు విష్ణు తాజాగా చేస్తున్న చిత్రం మోసగాళ్లు. ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ స్కాం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని జాఫ్రె చిన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణు సోదరి పాత్రలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు.     అంతేకాకుండా బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాట నవదీప్ కీలక […]

The post మంచు విష్ణు ‘మోసగాళ్లు’ ట్రైలర్ appeared first on CHITRAMBHALARE.IN.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *