టాలీవుడ్ యంగ్ హీరో శ్రీసింహా హీరోగా తెరకెక్కుతున్న సినిమా తెల్లవారితే గురువారం. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈరోజు మెగా హీరో వరుణ్ తేజ్ ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంది. టీజర్ ప్రకారం చూస్తే.. సినిమాలో శ్రీసింహ పెళ్లికి సిద్దంగా ఉంటాడు. కానీ పెళ్లి చేసుకోవడం అతడికి ఇష్టం ఉండదు.     ఎందుకంటే అతడికి అంతకుముందు ఉన్న లవ్ స్టోరీనే కారణం. తన కథను ప్రస్తుతం పెళ్లి […]

The post శ్రీ సింహా ‘తెల్లవారితే గురువారం’ టీజర్ appeared first on CHITRAMBHALARE.IN.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *