త సంక్రాంతికి విడుదలైన మహేశ్, అనిల్ రావిపూడి సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ మహేశ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు వీరిద్దరి కలయికలో మరో సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయట. ప్రస్తుతం మహేశ్ ‘సర్కారు వారి పాట’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.     అనిల్ రావిపూడి ‘ఎఫ్3’ షూట్ లో ఉన్నాడు. ఇప్పటికే మహేశ్ రాజమౌళితో సినిమా చేయబోతున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ తర్వాతే వీరి కాంబినేషన్ మూవీ ఉంటుంది. […]

The post మరోసారి ‘సరిలేరు నీకెవ్వరు’ కాంబో appeared first on CHITRAMBHALARE.IN.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *