యూత్ స్టార్ నితిన్, ‘మహానటి’ కీర్తి సురేష్ జంటగా నటిస్తోన్న రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.     సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణం వహిస్తున్నారు. సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు. […]

The post ‘రంగ్ దే‘ నుంచి ‘నీకనులు ఎప్పుడు’ లిరికల్ సాంగ్ రిలీజ్ చెయ్యనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు appeared first on CHITRAMBHALARE.IN.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *