తెలుగు హీరోలకు కార్ల పిచ్చి బాగానే ఉంది. మార్కెట్‌లోకి కొత్త కారు వచ్చిందంటే చాలు.. తమ వాకిట్లో ఉండాలనుకునే వాళ్లు చాలా మందే ఉన్నారు టాలీవుడ్‌లో. కొందరు మాత్రమే ఒకే కారును వాడుతుంటారు. కానీ మరికొందరు మాత్రం ఏడాదికో కారు మారుస్తూనే ఉంటారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉంటాడు. ఈయన దగ్గర కార్స్ కలెక్షన్స్ చాలానే ఉంది. ఎప్పుడూ ఒకే కారులో తిరగడం యంగ్ టైగర్‌కు అస్సలు నచ్చదు. అందుకే ఎప్పటికప్పుడు ట్రెండ్‌ను బట్టి కార్లు […]

The post కొత్త స్పోర్ట్స్ కారు కొన్న జూనియర్ ఎన్టీఆర్ appeared first on CHITRAMBHALARE.IN.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *