శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘మహాసముద్రం’ ఆగస్ట్ 19న విడుదలకు సన్నద్ధమవుతోంది. అదితి రావ్ హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీని ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పట్నుంచీ ఇండస్ట్రీ సర్కిల్స్‌లోనూ, ప్రేక్షకుల్లోనూ అమితాసక్తి వ్యక్తమవుతూ వస్తున్న విషయం తెలిసిందే. మార్చి 6 శర్వానంద్ బర్త్‌డే. ఈ సందర్భంగా ‘మహాసముద్రం’లో ఆయన ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్లో […]
The post ‘మహాసముద్రం’లో శర్వానంద్ ఫస్ట్ లుక్ విడుదల appeared first on CHITRAMBHALARE.IN.