హీరో శర్వానంద్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ చిత్ర యూనిట్ సినిమా విశేషాలను పంచుకుంది. 14 రీల్స్ ప్లస్ పతాకంపై కొత్త దర్శకుడు కిషోర్ బి. తో రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమా నిర్మించారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి.. రైతుల కోసం ఈ చిత్రం రూపొందినట్లుగా టాక్ నడిచింది. వాస్తవిక సంఘటనలతోనే ఈ సినిమా రూపొందించినట్టు దర్శకనిర్మాతలు చెబుతున్నారు. ట్రైలర్ చూశాక […]
The post శర్వానంద్ .. ‘శ్రీకారం’ కోసం మెగాస్టార్, కేటీఆర్ appeared first on CHITRAMBHALARE.IN.