Mahesh Babu, Rajamouli: రాజమౌళి RRR కు మెరుగులు దిద్దే పనిలో బిజీ గా ఉన్నాడు. మరో రెండు నెలల్లో విడుదల కానున్న ఈ సినిమా పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు, జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రానున్న సినిమా సంబంధించి ఇటీవలే రాజమౌళి ప్రకటించారు. ఇంకా షూటింగ్‌ కూడా మొదలు కానీ ఈ సినిమాకు సంబంధించిన వార్తలు అప్పుడే నెట్టింట వైరల్‌గా మారుతోంది. రాజమౌళి అన్ని చిత్రాలకు కథను అందించే ఆయన […]

The post నవల ఆధారంగా మహేష్‌, రాజమౌళి సినిమా..? appeared first on Chitrambhalare.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *